టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ అరెస్టు హైదరాబాద్: టీవీ9 వార్తా సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాశ్ అరెస్టయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, కొన్ని పత్రాలు ఫోర్జరీకి సంబంధించిన కేసులో గతంలోనూ పోలీసులు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే.
టీవీ 9 మాజీ సీఈవో ఆరెస్ట్