నయనతార కథానాయికగా నటించిన అనువాద చిత్రం 'వసంతకాలం', భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి అట్టంగడి ప్రధాన పాత్రలు పోషించారు. చక్రి తోలేటి దర్శకుడు. దామెర శ్రీనివాస్, 5 కలర్స్ మల్టీమీడియా నిర్మించారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "నయనతారను మరో కోణంలో చూపించే చిత్రమిది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ"న్నారు.
వసంతకాలంలో... ఓ రోజు