ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివలకు ఎంపిక అయినా తెలుగు సినిమా

 



తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన 'F2' సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివలకు ఈ ఏడాది తెలుగు నుంచి 'F2' ఎంపికయ్యింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంపికైన ఏకైక చిత్రం 'F2' కావడం విశేషం. దీంతో 'F2' దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలియచేస్తూ ఈ విషయాన్ని పోస్ట్ చేసారు.