ముడతల చర్మాన్ని కోమలంగా మార్చుకోవడానికి...


 


నిద్రించడానికి ముందు ముఖానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ కండరాలకు విశ్రాంతి పొంది, రక్తప్రసరణ మెరుగుపడి ముడుతలను మాయం చేస్తుంది. కొబ్బరి నూనెను అప్లై చేయడం వలన కళ్ళ కింద ఉండే ముడతలను నివారిస్తుంది.చర్మంలో మొటిమలు మచ్చలున్నా తొలగిస్తుంది. కొబ్బరి నూనె అప్లై చేసే రోజుల్లో ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడమే మంచిది.సాఫ్ట్ స్కిన్ మరియు బ్రింకిల్ ఫ్రీ చర్మం పొందాలంటే, చర్మానికి కొబ్బరి నూనె పట్టించండి.