ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. బులం షహర్ జిల్లాలోని గంగాఘాట్ సమీపంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ బస్సు దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.