* డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి, డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ ఇందుకు బాగా సహాయపడుతాయి.
• ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.