అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్ వెనుకబడింది. అంతర్జాతీయ ఆర్థిక వేదిక (WEF) రూపొందించిన 'గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్'లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్ ను అధిగమించినట్టు WER తెలిపింది. సింగపూర్ మొదటి ర్యాంకులో నిలిచింది.అన్ని రంగాల్లో ముందు ఉండే భారత్ ఇలా వెనుక పడడం బాధాకరం వచ్చే ఏడాది కన్నా ముందుకు రావాలి అని కోరుకుందాం .