దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. శుక్రవారం 208, శనివారం 222గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఆదివారం నాటికి 256కి ఎగబాకింది. రెండో వారం ముగిసే సరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్/సఫర్) అంచనా వేసింది. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనం కారణంగానే తాజా వాయు కాలుష్య పెరుగుదలకు కారణమని పేర్కొంది.
దిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం