బరువు తగ్గడానికి నువ్వులు


నువ్వులు  తినడం ఏమిటి...? తింటే వేడి చేస్తుంది కదా అనుకునేవారు కొందరుంటారు. కానీ నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల్ని తినడం ద్వారా మోకాళ్లు, కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఇంకా బరువు తగ్గచ్చు. నువ్వుల్లో మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. నువ్వులతో తయారైన నూనెను వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.