ఠాక్రే కుటుంబం నుంచి వారసులు మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాక్రే కుటుంబానికి చెందిన మూడో తరం యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే... వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం తెలిసిందే. మరోవైపు ఆదిత్య థాక్రే తమ్ముడు తేజస్ రాకే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయన స్థానంలో యువసేన అధ్యక్షుడు బాధ్యతలను తేజస్ ఠాక్రే కు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తేజస్ థాక్రే కు యువసేన బాధ్యతలు