నడుము నొప్పితో బాధపడుతున్నారా...


 


- నూరిన అల్లం ముద్దను నడుంపై పూసి మర్దనా చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.


- ఆవ నూనె నువ్వుల నూనె వేడిచేసి నడుముకి మర్దనా చేసుకుని వేడి నీళ్లతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. 


-నడుము నొప్పితో బాధపడే వారు వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.