గోరింటాకులో ఔషధగుణాలు ఉన్నాయి. కాండిడా అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి గోరుపుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఉంటుంది. అరికాళ్లు మంటపెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా వ్రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది. తలకు గోరింటాకు రసాన్ని మర్ధనా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం వ్రాస్తుంటే చుండ్రు పోతుంది.
అరికాళ్లు మండుతున్నాయా .. ఐతే ఇలా చేయండి