ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు


దేశీయ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 37,839 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,209 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.80 వద్ద కొనసాగుతోంది.