ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ AMAZON ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సేల్ పేరుతో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. మొబైల్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, అమెజాన్ డివైసెస్, వైర్ లెస్ హెడ్ ఫోన్స్, టీవీలతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 17 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆపిల్ ఫోన్ 1.42,999, వప్లస్ ఫోన్ 7 7. 34,999, శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ F. 42,999కే అందుబాటులో ఉంటుంది.