గ్యాస్ట్రిక్ సమస్యతో భాధపడుతున్నారా ?


జామ పండు తినడం వాళ్ళ మనకి ఎన్నో లాభాలు ఉన్నాయ్ :


• జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.


• శరీరానికి విటమిన్ సి, కాల్షియం లభించును.


• గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.


• తలనొప్పి, మైగ్రేన్ లను నివారిస్తుంది.


• శరీరానికి తక్షణం బలాన్ని ఇస్తుంది.


• మలబద్ధకాన్ని నివారిస్తుంది.


• డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తుంది.


• జీర్ణశక్తిని పెంచుతుంది.


• దంతాలకు సంరక్షణ.