భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు


 దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. సొంతగడ్డపై కోహ్లి సేనకు ఇది వరుసగా //వ విజయం . 1994-2001, 2004-2008 మధ్య ఆస్ట్రేలియా 2 సార్లు వరుసగా 10 టెస్టు విజయాలు సాధించింది. ఇప్పుడు // విజయాలతో భారత్ ఆ రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 2 స్థానంలో ఉంది.