• వేరుశనగ లో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.
• క్రోవ్వు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
• ఇందులో బి విటమిన్ అధికంగా ఉంటుంది.
• ఇందులో కొంచెం ఉప్పు కలుపుకుని తింటుంటే పళ్ళు గట్టిపడటంమే కాకుండా దంతాలపై ఉండే ఎనామిల్ను కాపాడుతుంది.
• ఆహారానికి ఒక గంట ముందు గుప్పెడు వేరుశెనగలను తిని ఒక కప్పు కాఫీ కానీ టీ కాని తాగితే ఆకలి మందగిస్తుంది. దీని ద్వారా బరువు త్వరగా తగ్గుతారు.