Paytm తో జతకట్టిన BSNL న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికం సంస్థ BSNL.. పేమె! యాప్ Paytm తో జతకట్టి 'స్మార్ట్ WiFi ఆన్ బోర్డింగ్ ఫీచర్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ - BSNL పబ్లిక్ వై-ఫైను యూజర్లు వినియోగించుకోవచ ఖాతాదారులు BSNL వై-ఫై హాట్ స్పాట్ లొకేషన్ లోకి | Paytm నుంచి యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది. వైఫై ఉపయోగించుకోవాలనుకుంటే Paytm యాప్ ద్వారా ఎంచుకుని WiFi ఉపయోగించుకోవచ్చు. అలాగే, డేడే రోమింగ్ అవకాశం కూడా ఉంది.
paytm తో జతకట్టిన BSNL