* క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.
* ఇది స్త్రీ, పురుషలిద్దరిలోనూ రొమ్ము, ప్రత్యుత్పత్తి అవయవ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి.
* మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ని అరికట్టడానికి సహాయపడుతుంది. • కిడ్నీ సంబంధిత రోగాలకు దివ్యౌషధంగా పని చేస్తుంది.
* యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారం.