దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యూందాయ్ 2019 20 Active' కారును భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. దిల్లీ ఎక్స్ షోరూమ్ లో దీని ప్రారంభ ధర రూ.7.74 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ కొత్త మోడల్ లో పార్కింగ్ సెన్సర్, స్పీడ్ అలర్ట్ సిస్టం, రివర్స్ కెమెరా, డ్రైవర్-ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను జోడించారు.
మార్కెట్లోకి 120 Active కొత్త మోడల్