CM జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ నిర్వహించాలని కోరారు. అలాగే గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రజలకు, పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ కు రామకృష్ణ లేఖ