రాత్రికానీ, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని... అదీ రోజుకు కనీసం 8 గంటల నిద్రమాత్రమే చాలునని వారు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట అర్థగంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే పొట్ట తప్పదు...