* శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
* యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* గుండెలో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* శరీరానికి ఐరన్ అందిస్తాయి.
* నిద్రలేమి, జుట్టు రాలడం, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి.
* రొమ్ము క్యాన్సర్ సమస్యలను అదుపులో ఉంచుతుంది.