పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ ఒడిశాలో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులోని ఆరు బోగీలు.. కటక్ సమీపంలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులకు గాయాల అయిని వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్