రోజూ ఒక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...

 



• రోజు గుడ్డు తింటే విటమిన్ B12, B6 విటమిన్ A లభిస్తాయి.


• బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి.


• వ్యాయామం చేసిన తర్వాత తింటే మినరల్స్ లభించడంతో పాటు కండరాలు బలపడతాయి.


• కళ్ళు, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.


• రాత్రి గుడ్డు తింటే ప్రశాంతంగా నిద్రపడుతుంది.


• ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం లభించి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.