ప్రజల దృష్టిని మళ్లించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు YCP ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు, రైతుల ఇబ్బందులు పడుతున్నారని, కానీ తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రాబోయే వారం రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై ఇప్పటికే చర్చించుకున్నామని చెప్పారు.
రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది