సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వల్లే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని ఫేస్బుక్ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా రష్యా, తప్పుడు సమాచారం, కేంబ్రిడ్జి అనలిటికా వల్ల మాత్రం కాదని, కేవలం ట్రంప్ వర్గాలు ఫేస్ బుక్ లో నడిపిన డిజిటల్ ప్రచారంతోనే నెగ్గారని సీనియర్ ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ బోస్వర్ తెలిపారు.
ఫేస్బుక్ వల్లే ట్రంప్ గెలుపు