మణికట్టు నొప్పి తగ్గించుకోవడానికి...


గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంను తీసుకుని వెచ్చగా చేయాలి. దీన్ని ఎక్కడ నొప్పిగా ఉందో ఆ ప్రాంతమంతా పట్టించి 15 నుంచి 20 నిమిషాలు మసాజ్ చేయాలి. ఈ పద్ధతిలో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. అలాగే కండరాలు, నరాల్లో నొప్పి తగ్గుతుంది. ఐస్ ప్యాక్ ని అప్లై చేయండి తక్షణ ఉపశమనం పొందండి. నొప్పితోపాటు, వాపు కూడా తగ్గుతుంది. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మణికట్టు నొప్పి మాయమవుతాయి.