అపోలో హాస్పిటల్స్ కో-బ్రాండెడ్ హెల్త్ EMI కార్డును ఆవిష్కరించింది. బజాజ్ ఫినసతో కలిసి ఈ కార్డు తీసుకువచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఛార్జీలు చెల్లింపు విషయంలో ఇబ్బందిపడకుండా ఈ కార్డు ఉపయోగపడుతుందని వివరించింది. ఈ కార్డు ఉన్న పక్షంలో రోగులు తమ వైద్యసేవల ఖర్చులను పన్నెండు నెలల వాయిదాల్లో (EM) చెల్లించవచ్చని వెల్లడించింది.
వైద్య సేవలకు EMI