ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ 'HONDA' నేడు 'ACTIVA' -66 బీఎస్ పేరిట ఓ స్కూటర్ ను విడుదల చేసింది. ఇందులో డిజైన్, ఇంజిన్ పరంగా అనేక మార్పులు చేశారు. 6 సరికొత్త కలర్ గ్లిట్టర్ బ్లూ మెటాలిక్, పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, బ్లాక్, డాజిల్ ఎల్లో మెటాలిక్, పెరల్ ప్రీషియస్ వైట్ రంగుల్లో కొత్త ACTIVA ను అందిస్తున్నారు. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూం ధర రూ.63,912గా ఉంది.
'ACTIVA' 6జిని లాంచ్ చేసిన HONDA