అమరావతి ఉద్యమానికి విరాళాల సేకరణ కోసం మచిలీపట్నంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన, కాంగ్రెస్, ఆప్, ఇతర పార్టీల నాయకులు కోనేరు సెంటర్ లో జోలె పట్టుకుని విరాళాలను సేకరించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించారు.
జోలె పట్టిన చంద్రబాబు