BJP MLA బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరకరన


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా రేపు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద BJP MLA రాజాసింగ్ చేపట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిజామాబాద్లో సభ నిర్వహించుకునేందుకు MINకు అనుమతిచ్చారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదో పోలీస్ ఉన్నతాధికారులు, KCR సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.