ఫోన్ పే సంస్థకు రూ.586 కోట్ల నిధులు


 ఫ్లిప్ కార్టకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ, ఫోన్ పే తన మాతృ సంస్థ నుంచి రూ.585.66 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్, సింగపూరు (గతంలో ఫ్లిప్ కార్ట్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్) / 3.8 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించి ఫోన్ పే ఈ పెట్టుబడులను సమీకరించింది.