పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన అంశాలతో తాజా నివేదికను రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్ర కమిటీకి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టులో రూ. 55,548 కోట్ల విలువతో డీపీఆర్ 2 ఆమోద ప్రక్రియలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన అంచనాల సవరణ కమిటీ (రివైజు కాస్ట్ కమిటీ) పంపిన నమూనా ఆధారంగా వివరాలు అందించారు. కేంద్ర జలశక్తికి చెందిన సాంకేతిక సలహా కమిటీ ఇప్పటికే డీపీఆర్)కు ఆమోదం తెలిపింది.
అంచనాల కమిటీకి 'పోలవరం' నివేదిక