భద్రతాపరమైన అంశాలకు సంబంధించి అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర టెలికం శాఖ నిర్ణయం తీసుకుంది. రాబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (INC)లో SG టెక్నాలజీ డెమో ఇవ్వడానికి నోకియా, ఎరిక్సన్ మొదలైన కంపెనీలతో పాటు హువావే, JE సంస్థలకు కూడా టెలికం శాఖ అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 14-16 మధ్య ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరగనుంది.
చైనా టెలికం పరికరాల సంస్థలకు ఊరట